daily current affairs

డైలీ కరెంట్ అపైర్స్ (15 MAY 2022)

 

  • దేశంలో మొట్టమొదటి సారి ఓల్డ్ పెన్షన్ స్కీమ్(old pension scheme) ను మళ్ళీ ప్రారంభిస్తున్న రాష్ట్రం: చత్తీస్ ఘడ్

 

  • 2004 నుండి ఇది NPS(national pension scheme)గా వుండేది, కానీ దీని యడల ప్రభుత్వ ఉద్యోగులందరూ అసంతృప్తి వ్యక్తం చేయడం వలన చత్తీస్ఘడ్ ప్రభుత్వం మరల ఓల్డ్ పెన్షన్ స్కీం అమలుపరుస్తున్నట్టు గా జీవో ఈరోజు విడుదల చేసింది.

ప్రస్తుత చత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రి భూపేష్ భగెల్

 

  • నాసా శాస్త్రవేత్తలు యాభై సంవత్సరాల క్రితం చంద్రుడి నుంచి తీసుకు వచ్చిన మట్టిలో ఆవాలు క్యాలీఫ్లవర్ గింజలు నాటారు అవి మొక్కలుగా మొలకెత్తినట్లు తెలియజేశారు.

Study of moon ను “సెలనోలజీ” అంటారు.

 

  • మార్స్ పైన క్యూరియాసిటీ రోవర్ తీసిన చిత్రాలలో గుహలాంటి నిర్మాణం ఉన్నట్టు నాసా తెలిపింది దీనిని ఏలియన్ గుహగా పిలుస్తున్నారు.

ఇటీవల మార్స్ పైన మార్స్ క్వేక్( mars quake) సంభవించినట్లు శాస్త్రవేత్తలు కనిపెట్టారు.

 

  • సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్(C A R) వారి దేశం లో బిట్ కాయిన్ ని లీగల్ టెండర్ గా గుర్తిస్తున్నట్లు ప్రకటించింది.

బిట్ కాయిన్ ని లీగల్ టెండర్ గా గుర్తించిన రెండవ దేశం CAR

బిట్ కాయిన్ ని లీగల్ టెండర్ గా గుర్తించిన మొట్ట మొదటి దేశం ఎల్ సాల్వడార్.

లీగల్ టెండర్: ప్రభుత్వం గుర్తించే అధికారికమైన పత్రం.

 

  • ఆర్యుల కాలం(4500 సం.) నాటి ఇనుప పరికరాలు ఆనవాళ్లు  తమిళనాడు రాష్ట్రం లో పురాతత్వ శాస్త్రవేత్తలు C14 పద్దతిలో  కనుగొన్నారు.

 

  • Hindi @ UN:   హిందీ ని అభివృద్ధి చేయడానికి ఇండియా ఐక్యరాజ్య సమితి కి  8 లక్షల యుఎస్ డాలర్లను సహాయంగా ఇచ్చింది.

 

  • శ్రీలంకకు 65 వేల మెట్రిక్ టన్నుల యూరియా ఇండియా అందించింది.

 

  • ప్రస్తుతం శ్రీలంక ప్రధానమంత్రి గొటబయ రాజపక్స

 

  • INCOIS సంస్థకు ఇండియన్ నేవీ కు మధ్య జరిగిన ఒప్పందం. ఇండియన్ నేవీ కు సముద్ర రక్షణకు సంబంధించి శిక్షణ అందించడానికి INCOIS సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది.

INCOIS: Indian national center for Ocean information service.

సముద్ర ప్రాంతాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఒక సంస్థ.ఇది హైదరాబాదు లో ఉంది.

More…

  • ఆర్థికంగా వెనుకబడిన వారి కోసం ఇండియన్ ఆర్మీ లోని రెడ్ షీల్డ్ వింగ్ మరియు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్(SBIF) కలసి ఉన్నత విద్యకు సంబంధించిన కోచింగ్ సెంటర్ ను మణిపూర్ లో ప్రారంభించింది.

 

  • త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రి విప్లవ కుమార్ దేవ్ తన పదవికి రాజీనామా చేశారు.

ఆయన ధరించే స్కార్ఫ్ నీ “రీసా క్లాత్” అని అంటారు.

 

  • UAE ప్రస్తుత అధ్యక్షుడు HH Sheikh Khalifa bin Zayed Al Nahyan ఈరోజు మరణించారు.

 

  • UAE నూతన అధ్యక్షుడు Sheikh Mohammed bin Jayad al Nahyan.

 

  • Royal gold medal: ఆర్కిటెక్చర్ రంగంలో ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారం.

రాయల్ గోల్డ్ మెడల్ పురస్కారం  2022 కు గానూ  బాలకృష్ణ విఠల్ జోషి కు వచ్చింది .

దీనిని Royal institute of British architecture, London సంస్థ అందించింది.

 

  • ఉత్తరప్రదేశ్ కు చెందిన పద్మశ్రీ గ్రహీత రమాకాంత్ శుక్ల హిందీ రచయిత ఈరోజు మరణించారు.

 

  • హైదరాబాద్ కు చెందిన ఈషా సింగ్ , జూనియర్ షూటింగ్ ఛాంపియన్ షిప్ లో స్వర్ణం సాధించింది.

 

  • ప్రపంచ ప్రతిష్టాత్మక మ్యాగజైన్ ఫోర్బ్స్ వారి అత్యంత సంపన్నుల క్రీడాకారుల జాబితాలో

మొదటివారు లియోనెల్ మెస్సీ అర్జెంటీనా కెప్టెన్ (130 మిలియన్ డాలర్)

రెండవ వ్యక్తి లెబ్రాన్ జేమ్స్ (121.2 మిలియన్ డాలర్)

మూడవ వ్యక్తి క్రిస్టియానో రోనాల్డో (115 మిలియన్ డాలర్)

 

Daily Current affairs (15 MAY 2022) in Telugu For TSPSC ,APPSC

 

 

For PDF please click here: PDF

 

For TSPSC Group1 notification Please visit: Notification