Daily Current affairs

డైలీ కరెంట్ అపైర్స్ (16 MAY 2022)

 

  • చరిత్రలో మొట్టమొదటి సారి భారతదేశం థామస్ కప్ ని ఇండోనేషియా పై గెలిచి వార్తల్లో నిలిచింది.

         థామస్ కప్ అనేది బ్యాడ్మింటన్ కు సంబంధించినది.

        ఇది ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే టోర్నమెంట్.

        దీనికి 73 సంవత్సరాల చరిత్ర ఉంది.

        థామస్ కప్ మొదటిసారి 1949 వ సంవత్సరంలో జరిగింది.

        థామస్ కప్ చరిత్రలో అత్యధిక టైటిల్ గెలిచిన దేశం ఇండోనేషియా,ఇది 14 సార్లు గెలిచింది.

        ఈ  థామస్ కప్ థాయిలాండ్ వేదికగా బ్యాంకాక్ లో ముగిసింది.

       థామస్ కప్ టైటిల్ను గెలుచుకున్న ఆరవ దేశం భారత్.

 

  • ఆండ్రూ సైమండ్స్ ఆస్ట్రేలియాకు చెందిన క్రికెట్ ఆటగాడు.

         ఆండ్రూ సైమండ్స్ మే 14,2022 న ఒక రోడ్డు ప్రమాదంలో మరణించాడు.

         మంకీ గేట్ వివాదానికి కారణం ఆండ్రూ సైమండ్స్.

 

  • మెకాఫే సర్వే ప్రకారం

          మన దేశంలో 22 శాతం పిల్లలు ఏదో ఒక సమయంలో సైబర్ బెదిరింపులకు లోనవుతున్నారు.

         ప్రపంచ సరాసరి 17 శాతం కంటే ఇది ఐదు శాతం ఎక్కువ.

         భారతదేశంలో సైబర్ బెదిరింపులపై తల్లిదండ్రుల ఆందోళన 47% అయితే ప్రపంచ సరాసరి 57%.

         మన దేశం అమ్మాయిల కంప్యూటర్ లో 44 శాతం మందికి పేరెంటల్ కంట్రోల్ వుంది .

 

  • గడచిన ఆర్థిక సంవత్సరం 2020-2021తో పోలిస్తే,2021- 2022  సంవత్సరంలో బ్యాంకింగ్ మోసాలు 51% తగ్గాయి అని RBI చెబుతుంది.

 

  • గోధుమ ఎగుమతుల పైన నిషేధాజ్ఞలు జారీ చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

         ప్రస్తుతం మన దేశంలో గోధుమ మనకు మాత్రమే సరిపోయే విధంగా ఉత్పత్తి ఉండడంతో ఈ విధంగా నిర్ణయం తీసుకున్నారు.

         నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ లో గోధుమ స్థానాన్ని వరితో భర్తీ చేశారు.

         Agriculture and process foods export development authority (APEDA) ఈ సంస్థ భారత దేశానికి సంబంధించిన వ్యవసాయ ఉత్పత్తులను             ఎగుమతులు దిగుమతులు నిర్వహిస్తూ ఉంటుంది.

 

  • (artificial intelligent enabled panic button)

          కృత్రిమంగా పనిచేసే భద్రత బటన్ ను తమిళనాడు ప్రభుత్వం అన్ని ఆర్టీసీ బస్సుల్లో ఏర్పాటు చేసింది.

 

  • Plumbex India 2022 సదస్సు దేశ రాజధాని న్యూఢిల్లీ కేంద్రంగా జరిగింది. కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో జరిగింద,

        దీనిలో “BHARAT TAP” initiative జరిగింది.

       నాణ్యత లేని పని చేయని టాప్ ల ద్వారా వృధా అవుతున్న నీటిని కాపాడాలని ఉద్దేశ్యం.

More…

 

  • వైద్య అవసరాలకు గంజాయిని ఉపయోగించాలని మొట్ట మొదటి సారిగా  గంజాయిని చట్టబద్ధం చేసిన దేశం థాయిలాండ్.

           దేశవ్యాప్తంగా 1 మిలియన్ మొక్కలను ను సరఫరా చేశారు.

 

  • మాడ్సాయిడే అనే అంతరించిపోయిన పాము యొక్క అవశేషాలను లడక్ లోని మౌలాసాయి డిపాజిట్ లో పురాతత్వ శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

 

  • తెలంగాణ డయాగ్నొస్టిక్ అనే పథకానికి ఈ రోజు జాతీయ స్థాయిలో గుర్తింపు దొరికింది.

        హైదరాబాదులోని నారాయణగూడ కేంద్రంగా పనిచేస్తున్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ అనే సంస్థకు national accredition board             for testing and calibration laboratories (NABL)

 

  • National conference on 3D printing in medical devices and implants మొట్టమొదటి జాతీయ సదస్సు హైదరాబాద్ కేంద్రంగా జరిగింది. దీనిని National center for additive manufacturing వారు జరిపారు.

 

  • మాణిక్ సాహా త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈరోజు నియమితులయ్యారు.

           ఇప్పటి వరకు విధులు నిర్వహించిన ముఖ్యమంత్రి విప్లవ్ కుమార్ దేవ్.

 

Daily Current affairs (16 MAY 2022) in Telugu For TSPSC ,APPSC

 

 

For PDF please click here: PDF

 

 For TSPSC Group1 notification Please visit: Notification