తెలంగాణ కొత్త లైఫ్ సైన్సెస్ పాలసీ (2026-30): నిరుద్యోగులకు 5 లక్షల ఉద్యోగాలే లక్ష్యంగా!
తెలంగాణ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026-30 (In Telugu) పరిచయం తెలంగాణ ప్రభుత్వం ప్రపంచ స్థాయి ఫార్మా మరియు బయోటెక్ రంగంలో ముందంజలో నిలవడానికి తెలంగాణ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026-30ను ప్రవేశపెట్టింది. ఈ పాలసీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్…